అంతా నా ఇష్టం.. నన్ను ఎవరేమంటారు..

పాఠ్యపుస్తకాల పేరుతో ఉపాధ్యాయుడు విధులకు డుమ్మా ఉపాధ్యాయుడికి వత్తాసు పలికిన ప్రధానోపాధ్యాయురాలు   రుద్రూర్, బతుకమ్మ:  అంతా నా ఇష్టం.. నాకెవరేమంటారు అన్న చందంగా మారింది ఓ ఉపాధ్యాయుని వ్యవహార శైలి. విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే పాఠ్యపుస్తకాల పేరుతో విధులకు డుమ్మా కొట్టడం పరిపాటిగా మారింది. రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న రుద్రూర్ గ్రామానికి చెందిన వంజరి రమేష్ అనే ఉపాధ్యాయుడు చిక్కడపల్లి  గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నాడు.  విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు తీసుకొస్తానని...