అంతా గోల్ మాల్

. ఎత్తొండ సహకార సొసైటీలో రూ.12 కోట్లు పక్కదారి నిజామాబాద్, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లా సహకార సొసైటీలలో అవినీతి అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో గతంలో పేరెన్నిక గన్నతాళ్లరాంపూర్ సొసైటీలో కోట్ల కొలది అక్రమాలు బయట పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో ఎత్తొండ సొసైటీలో దాదాపు రూ.12కోట్లు పక్కదారి పట్టాయి. అదేవిధంగా కోటగిరి మండలంలోన పోతంగల్ సొసైటీలో అక్రమాల నేపథ్యంలో పాలకవర్గాన్ని రద్దు చేశారు. సొసైటీల్లో ప్రత్యేక పేరున్నఎత్తొండ విశాల సహకార సంఘం ఇప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా...