ఏ గ్రామంలో చూసినా అంతా అవినీతి
రాంపూర్- కుర్తి ఫీల్డ్ అసిస్టెంట్ అవినీతి సామాజిక ప్రజా వేదికలో వెల్లడి బతుకమ్మ పిట్లం :జాతీయ ఉపాధి హామీ పథకంలో గ్రామాలలో చేపట్టిన పనులలో అంతా అవినీతి కనిపించింది. శనివారం పిట్లం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో సామాజిక ప్రజా వేదిక ఏపీ డి వామన్ రావు సమక్షంలో ప్రజా వేదిక నిర్వహించారు. పిట్లం మండలంలోని 25 గ్రామపంచాయతీలలో సామాజిక బృందం గ్రామాల్లో గ్రామసభ నిర్వహించి అవినీతిని వెలికి తీశారు. ప్రతి గ్రామంలో ఏదో ఒక రూపంలో అవినీతి జరిగింది అని వెల్లడించారు....