Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 October 2025, 4:54 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలి

  • ఎంపీడీవో శ్రీనివాస్

 

బతుకమ్మ, జుక్కల్ : ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలని జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. జుక్కల్ మండలంలోని కంటాలి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన ప్రతి లబ్ధిదారులు నిర్మించుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు పరిశీలించారు. గ్రామపంచాయతీ రికార్డులను పరిశీలించారు. గ్రామపంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

Everyone who is granted Indiramma House should build it