సంక్షేమ పథకాలను అర్హులైప ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . విజయవంతమైన నియోజకవర్గ స్థాయి సభలు   బోధన్, బతుకమ్మ :   ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, అభివృద్ధి కార్యక్రమాలలో అన్ని వర్గాల వారు భాగస్వాములు అయినప్పుడే సత్వర ప్రగతి సాధ్యమవుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం బోధన్ పట్టణం ఆచన్ పల్లిలోని ఏ.ఆర్...