అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
. . . పోచారంలో ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ, బతుకమ్మ : ప్రతి అర్హుడైన పౌరుడు తప్పనిసరిగా తన పేరు ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని, ఇప్పటికే నమోదైన వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా గురువారం తన స్వగ్రామం...