అర్హులైన ప్రతి ఒక్కరూ ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొనాలి

  . . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అర్హులైన ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియలో తప్పనిసరిగా పాల్గొని తన ఓటు హక్కును పరిరక్షించుకోవాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ పిలుపునిచ్చారు. నిజామాబాద్ పట్టణంలోని బోధన్ రోడ్డులోని ఇంపీరియల్ గార్డెన్‌లో బుధవారం నిర్వహించిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) అవగాహన సదస్సులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, మౌలానా జాఫర్ పాషా, మౌలానా షా జమాలు రహమాన్,...