అందరికీ ఇచ్చారు అవకాశం.. బీజేపీకి ఇవ్వండి అధికారం
రైతును రారాజు చేయడమే మోదీ సర్కార్ లక్ష్యం పసుపు బోర్డు సాధించుకున్న ఇందూర్ రైతులు హీరోలు ధర్మపురి అరవింద్ పసుపు అరవింద్ అయ్యారు ఇందూరు రైతు మహాసమ్మేళన సభలో కేంద్ర మంత్రి బండి సంజయ్ నిజామాబాద్, బతుకమ్మ : ‘‘తెలంగాణ ప్రజలారా.... మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బీజేపీకి ఇవ్వండి అధికారం’’ అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. నిజామాబాద్ లో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల...