అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలి

  . . . నూతన జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేసిన నగేష్ రెడ్డి   . . . జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా గాదారి గోపి   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసికట్టుగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి అన్నారు. ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ నూతన కార్యవర్గ సభ్యులుగా నియమింపబడిన సభ్యులకు నగేష్ రెడ్డి చేతుల మీదుగా కాంగ్రెస్ భవన్ లో...