పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరం కలిసికట్టుగా పని చేయాలి

. . . పోలిస్ కమీషనర్ సాయి చైతన్య   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   రాబోయే మున్సిపల్ ,కార్పొరేషన్ ఎన్నికల లో పోలీసు శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా అందరం కలిసికట్టుగా పని చేయాలి అని నిజామాబాద్ పోలిస్ కమీషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాబోయే కార్పొరేషన్ ,మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం పోలీస్ కార్యాలయంలో పోలీస్ కమీషనర్ పి. సాయి చైతన్య పోలీసు అధికారులతో " సమీక్ష సమావేశం " నిర్వహించారు. ఈ సంధర్బంగా...