బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలి
జిల్లా ప్రధాాన న్యాయమూర్తి సునీత కుంచాల నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బాలల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జిల్లా ప్రధాాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో గల జిల్లా న్యాయ సేవ సాధికారత సంస్థ సమావేశ మందిరంలో బాలల హక్కుల వారో త్సవాలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా వచ్చిన జిల్లా జడ్జి కుంచాల సునీత మాట్లాడుతూ బాలల హక్కుల...