రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

రుద్రూర్, బతుకమ్మ :  రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరి చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ లు అన్నారు.  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రుద్రూర్ మండలంలోని రాయకూర్, రాయకూర్ క్యాంపు, సులేమాన్ నగర్ గ్రామాల్లో జై  బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో మహాత్మ గాంధీ, అంబేద్కర్ చిత్ర పటాలతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ...