రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి

 ఉర్దూ అకాడమిక్ చైర్మన్  తాహెర్ బిన్ హందాన్   రుద్రూర్, బతుకమ్మ : రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఉర్దూ అకాడమీక్ చైర్మన్ తాహెర్ బీన్ హందాన్ అన్నారు. మంగళవారం రుద్రూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో “జై బాపు - జై భీమ్ - జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మహాత్మా గాంధీ,...