సంఘ అభివృద్ధికి అందరూ పాటు పడాలి
. . . చేనేత సహకార సంఘం నూతన కార్యవర్గానికి ఘన సన్మానం రుద్రూర్, బతుకమ్మ : చేనేత సహకార సంఘ అభివృద్ధికి అందరూ పాటుపడాలని, కార్మికుల పక్షాన ఉండి వారికి సహాయ సహకారాలు అందించాలని సంఘ నూతన కార్యవర్గ నాయకులు అన్నారు. జూలై 10 వ తేదీన జరిగిన చేనేత సహకార సంఘం ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిచిన సభ్యులకు రుద్రూర్ మండల కాంగ్రెస్ నాయకులు మాజీ జడ్పిటిసి నారోజీ గంగారాం, మాజీ సొసైటీ అధ్యక్షులు పత్తి రాము,...