గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి

పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలి "స్వచ్ఛత హి సేవా" అవగాహన కార్యక్రమంలో జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, సీబీసీ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్ నిజామాబాద్, బతుకమ్మ:  సత్యం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సీబీసీ,  నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో "స్వచ్ఛత హి సేవా" అవగాహన కార్యక్రమం శ్రమదానంతో పాటు ముందస్తు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు.  ఈ...