భారత రాజ్యాంగం ప్రవేశికను అందరూ పఠనం చేయాలి

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో ఎస్ఎఫ్ఐ పిలుపు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక న్యూ బాయ్స్ హాస్టల్ లో ఆదివారం 76 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాజ్యాంగన్ని పఠనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షులు శివ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని   అందరూ పఠనం చేయాలని వాటి యొక్క ఆవశ్యకతను  కొనియాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి భారత రాజ్యాంగం పైన...