వోకల్ ఫర్ లోకల్ సందేశాన్ని అందరూ ఆచరణలో పెట్టాలి

  . . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   వోకల్ ఫర్ లోకల్ సందేశాన్ని అందరూ ఆచరణలో పెట్టాలని, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు.     ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ “మన్...