ప్రతి ఒక్కరూ మతసామరస్యాన్ని అలవర్చుకోవాలి

స్నేహ సొసైటీలో ఘనంగా సపోజ్ క్రిస్మస్ వేడుకలు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  కుల మతాలకతీతంగా ప్రతి ఒక్కరు సేవ తాత్పర్యం, మతసామరస్యం అనేది అలవర్చుకోవడం ఏసుప్రభు జన్మవృత్తాంతమని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, సీఎస్ఐ పాస్టర్ రెవరెండ్ సిహెచ్ జార్జ్ పేర్కొన్నారు. అన్ని గ్రంథాల్లో కూడా ఉండేది ఒకటే సారాంశం సేవ తాత్పర్యం, మరొకరికి సహాయం చేయడం మాత్రమేనని వారు తెలిపారు. దివ్యాంగ విద్యార్థులు ఏసుప్రభు జన్మదినం గురించి కళ్లకు కట్టినట్టుగా చూపెట్టడం ఎంతో సంతోషంగా ఉందని వారు చెప్పారు. నిజామాబాద్ జిల్లా...