ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలు నాటాలి
మోర్తాడ్ లో పర్యటించిన డీ ఎల్ పీ వో శివకృష్ణ బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు09: స్వచ్ఛధనం - పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా పాల్కొని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆర్మూర్ డివిజన్ డీ.ఎల్. పీ. వో శివ కృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛధనం - పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. శుక్రవారం మోర్తాడ్ మండల కేంద్రంలో ని గ్రామపంచాయతీ స్థలంలో అధికారులతో కలిసి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా...