ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శనివారం పోలీస్ సిబ్బంది కి దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సదర్భంగా ఆయన ఆర్మ్ డ్ రిజర్వ్ (మహిళలు, పురుషులు) సిబ్బంది, హోమ్ గార్డ్స్ (మహిళలు, పురుషులు) సిబ్బందికి గల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. " సిబ్బందికి గల సమస్యలను " తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని...