దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
. . . వికసిత్ భారత్ లక్ష్యంగా 7కే రన్ రుద్రూర్, బతుకమ్మ : వికసిత్ భారత్ లక్ష్యంగా వర్ని మండల కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తా నుంచి రుద్రూర్ గ్రామ పంచాయతీ వరకు ఆదివారం 7 కే రన్ నిర్వహించారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం సాగింది. ఈ సందర్బంగా మల్లారెడ్డి విద్యా సంస్థల చైర్మన్ జనార్దన్ మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, దేశ అభివృద్ధి పట్ల, ఉత్తమ పౌరులుగా...