ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
మోర్తాడ్, బతుకమ్మ : వర్షాకాలంలో వచ్చేటువంటి సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క రు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి అన్నారు. మోర్తాడ్ మండలంలోని శెట్ పల్లీ గ్రామంలో మంగళవారం హైస్కూల్, ప్రైమర్ స్కూల్ విద్యార్థులకు ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో దోమలు, ఈగల గురించి వాటి వల్ల వచ్చే రోగాల గురించి కలుషితమైన నీరు కలుషితమైన ఆహారం వల్ల వచ్చేటువంటి రోగాల గురించి వాటి వలన కలిగే ఇబ్బందుల గురించి కూలంకుషంగా...