ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి
. . . పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. . . . బాన్సువాడ మున్సిపాలిటీలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ. బాన్సువాడ, బతుకమ్మ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సందర్శించారు. పోలింగ్ జరుగుతున్న తీరును ఆయన అధికారులతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ జాబితాలు, ఓటర్ కంపార్ట్మెంట్లు, బ్యాలెట్ బాక్స్ లు ఇతర ఏర్పాట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. అలాగే...