Batukammanews
Newspaper Banner
Date of Publish : 20 December 2024, 7:17 pm Posted by : ramakrishna

ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలి

 జగద్గురు నరేంద్ర చారి మహారాజ్ 

బతుకమ్మ,  జుక్కల్ : ప్రతి ఒక్కరూ భక్తి మార్గంలో నడుచుకోవాలని జగద్గురు మహేంద్ర చారి మహారాజ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తి మార్గంలో నడుచుకుంటే జన్మం ధన్యమవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరూ నరేంద్ర చార్య మహారాజ్ అంటూ అంటూ జన్మం ధన్యం చేసుకోవాలని అన్నారు. భక్తి మార్గంలో నడుచుకుంటే ఎలాంటి కష్టాలు రావని ఆయన అన్నారు. భక్తుల కోసం అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది, హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించారు. ఎక్కువ సంఖ్యలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రం నుండి వచ్చారు.