ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణకు అందరూ సహకరించాలి

  . . . జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి   . . . ఇంటింటి సర్వే ప్రారంభం   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఓటరు ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియకు అందరూ సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. ఎన్నికల సంఘం నిర్దేశించిన షెడ్యూలును అనుసరిస్తూ ఎస్.ఆర్.ఐ ప్రక్రియ అమలులో భాగంగా బూత్ లెవెల్ అధికారులు (బీ.ఎల్.ఓ) గురువారం నుండి ఇంటింటి...