ఈతవనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి
. . . ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఈత చెట్లు గీత కార్మికుల జీవనాధారంగా ఉన్నాయని, వాటి సంఖ్యను పెంచేందుకు మరిన్ని మొక్కలు నాటాల్సిన అవసరం ఉందని ఈతవనాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎక్సైజ్ ఎస్‌హెచ్‌వో స్వప్న పేర్కొన్నారు. బుధవారం కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం నంబర్.2 ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ నేతృత్వంలో ఈతవన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ హెచ్ వో స్వప్న ఈత మొక్కలు...