కుటుంబ సర్వేకు అందరూ సహకరించాలి

బతుకమ్మ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 36 వార్డులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. ఈ సర్వేను ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజులు పరిశీలించారు. అధికారులు సిబ్బంది సర్వే చేస్తున్న తీరును పరిశీలించారు. ప్రజలు సర్వేకు వచ్చిన సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది తర్వాత ప్రజా శ్రేయస్సు కోసమే పని చేస్తుందని అందులోనే భాగంగా ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగపడే...