ప్రతి ఒక్కరు ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : గెలుపొందిన ఆర్యవైశ్య సంఘం (పట్టణ) అనుబంధ సంస్థల అధ్యక్ష, కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరు ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి తోడ్పడాలని అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలో శ్రీరామ గార్డెన్లో ఆదివారం నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం పట్టణ, అనుబంధ విజయోత్సవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమనికి ముఖ్య అతిథులుగా అర్బన్  ధన్పాల్ సూర్యనారాయణ  గుప్తా, మాజీ ఎమ్మెల్యే బీగల గణేష్ గుప్తా హాజరై మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘ...