ప్రతి ఒక్కరు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
. . . మున్సిపల్ కమిషనర్ గజనంద్ భీమ్ గల్, బతుకమ్మ ప్రతి ఒక్కరు భాద్యతగా తమ తమ ఇండ్ల వద్ద ఇంకుడు గుంతలను భాద్యతగా నిర్మించుకోవాలని మున్సిపల్ కమిషనర్ గజనంద్ అన్నారు. కేంద్ర జనశక్తి మంత్రిత్వ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సీడీఎంఏ ఆదేశాల మేరకు పట్టణంలోని 8వ వార్డ్ ప్రజలకు "జల శక్తి అభియాన్ - జన భాగీ దారి జేఎస్ జేబీ -3.0 లో భాగంగా "క్యాచ్ ది రైన్" అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా...