రెవెన్యూ వ్యవస్థ పునర్వైభవానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి
తెలంగాణ తహసీల్దార్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు ఎల్లారెడ్డి , బతుకమ్మ: తెలంగాణ ప్రభుత్వం రెవిన్యూ వ్యవస్థను పునరుద్ధరణకు సిద్ధమైన వేళ మన నిబద్ధతను నిరూపించుకోవడానికి రెవెన్యూ వ్యవస్థపుర్వ వైభవంలో భాగస్వాములు కావడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలంగాణ తహసీల్ధార్ ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాములు పిలుపు నిచ్చారు. తెలంగాణ రెవిన్యూ సర్విస్ అసోసియేషన్ కామారెడ్డి జిల్లా అత్మీయ సమ్మెళనం మంగళవారం ఎల్లారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టిజిటిఏ...