ప్రతి ఒక్కరూ శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి

  . . . సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మరాదు   . . . నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   అన్నీ మతాల పండుగలను ప్రతీ ఒక్కరూ శాంతి యుతం గా నిర్వహించుకోవాలని నిజామాబాద్ పోలిస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. నిజామాబాదు పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని అన్నీ మతాల పెద్దలతో పోలీస్ కార్యాలయం లోని కమాండ్ కంట్రోల్ హాల్ లో శనివారం శాంతి...