ప్రతి ఒక్కరూ విధుల్లో సమయపాలన పాటించాలి

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ ఉద్యోగ విధుల్లో సమయపాలన పాటించి, ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేర వేయుటలో ప్రముఖ పాత్ర వహించాలని జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షులు నాశెట్టి సుమన్ కుమార్ అన్నారు. శనివారం టీఎన్జీవో జిల్లా కార్యాలయంలో పశువైద్య& పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మీసాల మంజుల- యశ్వంతరావు బోస్లే పదవి విరమణ మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమయపాలన పాటిస్తూ, ఉద్యోగ విధుల్లో...