డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో అందరు భాగస్వాములు కావాలి
తోట కమలాకర్ రెడ్డి సిద్దిపేట్, బతుకమ్మ : పట్టణాల నుండి పట్టు కొమ్మలైనా పల్లెలకు పాకి యువత జీవితాలను సర్వ నాశనం చేస్తున్న డ్రగ్స్ పై యుద్ధం కై అందరు నడుము బిగించాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనలో అందరు భాగస్వాములు కావాలని తోట కమలాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏంటి డ్రగ్స్ అవార్నెస్ కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ఆయన రన్ ఫర్ ఏంటి డ్రగ్స్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ పై యుద్ధం ప్రారంభించిన తను డ్రగ్స్ నిర్ములనకై మిడిదొడ్డి...