భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలి
. . . సీ.పీ సాయి చైతన్య తో కలిసి వరద ఉద్ధృతిపై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సమీక్ష నిజామాబాద్ అర్బన్ , బతుకమ్మ : రానున్న 48 గంటల పాటు నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. పట్టణాలు, గ్రామాలు, తండాలలో ప్రజలు కూడా అప్రమత్తం చేయాలని, ఎక్కడ కూడా ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా...