డ్రగ్స్ ను పారద్రోలడంలో అందరు భాగస్వాములు కావాలి

ఎక్సైజ్ సీఐ వేణు మాధవరావు   భీమ్ గల్, బతుకమ్మ : గ్రామాల్లో యువత డ్రగ్స్ జోలికి పోకుండా ఉండేందుకు, డ్రగ్స్ మహమ్మారిని పారద్రోలడంలోప్రజలందరు భాగస్వాములు కావాలని ఎక్సైజ్ సీ.ఐ వేణు మాధవరావు అన్నారు. మంగళవారం భీమ్ గల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో ఎక్సైజ్, పోలీస్ శాఖలు సంయుక్తంగా మాధకాద్రావ్యాల నిరోధన అనే అంశంపై విద్యార్థుల కు అవగాహన కార్యక్రమం ను నిర్వహించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా సీ. ఐ. మాట్లాడుతూ విద్యార్థులు ఏ ఒక్కరు కూడా ఈ మాదకద్రవ్యాల...