మహిళల సాధికారతకు ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయాలి
. . . తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, బతుకమ్మ : మహిళల సాధికారత కోసం ప్రభుత్వం, కుటుంబం, సమాజం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బుధవారం జూబ్లీహిల్స్ కన్వెన్షన్ సెంటర్‌లో వెటా ఇండియా నిర్వహించిన ఉమెన్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రాంలో టీఆర్ఎస్ అధ్యక్షురాలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా మహిళలు అనేక రకాల వివక్షను ఎదుర్కొంటున్నారని అన్నారు. మహిళలు...