రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ ఏకం కావాలి
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముగిసిన అఖిల పక్ష సమావేశం వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో శనివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వం లో నిర్వహించిన అఖిల పక్ష సమావేశం ముగిసింది. కేంద్రం దగ్గర అపరిష్కత అంశాలపై చర్చలు జరిపారు. పెండింగ్ సమస్యల సాధన అజెండాగా సమావేశం సాగింది. నిధులను పార్లమెంట్ లో ఎలా పోరాడాలో చర్చించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రయోజనాల...