ప్రతి ఒక్కరు ఓటరు వివరాలను తప్పనిసరి సమర్పించాలి
. . . ఎస్ ఐ ఆర్ లో ఓటరు వివరాలు నమోదు చేసుకోకుంటే ఓటు గల్లంతయ్యే అవకాశం . . . ఒకే దగ్గర కూర్చుని వివరాలు సేకరిస్తే కుదరదు.. ఇంటింటికీ వెళ్లాల్సిందే . . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వేల్పూర్, బతుకమ్మ : బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్క ఓటరు తమ వివరాలను విధిగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు....