దేశభక్తి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  . . . ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మహ్మద్ షకీల్ అహ్మద్ ఫాజిల్   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   దేశభక్తి, ఐక్యత, సమానత్వం వంటి విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఐఎం పార్టీ నగర అధ్యక్షులు, కార్పొరేటర్ మహ్మద్ షకీల్ అహ్మద్ ఫాజిల్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ బోధన్‌ రోడ్‌లోని 34వ డివిజన్‌లో మాదిగ సంఘం ఆధ్వర్యంలో జాతీయ త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. మాదిగ సంఘం అధ్యక్షులు టి....