దేశ సమైక్యతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

  . . . టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   కుల, మత, వర్గ విభేదాలకు అతీతంగా ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం నిలిచిందని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పోతంగల్ రామ్ కిషన్ రావు అన్నారు. దేశ సమైక్యత, భారతమాత రక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్‌లో ఉన్న స్నేహ...