ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తప్పకుండా పాటించాలి

  . . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని తూ.చా తప్పకుండా పాటించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలియజేశారు. కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో నిజామాబాదు డివిజన్ పరిదిలో జరగనున్న సందర్బంగా బందోబస్తు ఏర్పాట్ల విషయమై సోమవారం కమీషనర్ కార్యాలయంలో సంబంధిత పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించే...