ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొనాలి

  . . . అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   ప్రతి ఒక్కరూ సర్ ప్రక్రియలో పాల్గొనాలని నిజామాబాద్ అర్బన్ల ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ సూచించారు. సర్ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా గురువారం ఎన్యుమరేషన్ పత్రాలను సంబంధిత బిఎల్ఓ సునీత అర్బన్ ఎమ్మెల్యే కు, కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంబంధిత బిఎల్వోలు ప్రతి ఇంటికి చేరుకొని పత్రాలను అందజేస్తారని, వాటిని పూరించి తిరిగి అధికారులకు...