ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
. . . బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఎస్ఐఆర్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని బీజేపీ మాజీ శాసనసభ పక్ష నేత యెండల లక్ష్మీ నారాయణ అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ సర్వేలో భాగంగా నగరంలోని శ్రీనగర్ కాలనీలో గల తన నివాసానికి విచ్చేసిన ఎన్నికల సంఘం ప్రతినిధులకు తన వ్యక్తిగత, కుటుంబ ఓటు వివరాలను మాజీ శాసనసభ పక్ష నేత యెండల...