ఓటరు వివరాలను అందరు విధిగా అందజేయాలి

  . . . స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల   కమ్మర్ పల్లి, బతుకమ్మ :   ప్రతి ఒక్క ఓటరు తన ఓటరు వివరాలను ఈ నెల 24 లోపు ఎస్ ఐ ఆర్ ఫాం తో తప్పక సమర్పించాలని స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి కోరారు. గురువారం ఆయన తన ఓటరు వివరాలను స్వయంగా స్థానిక తహసీల్దార్ నరేష్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు ఎస్ ఐ ఆర్...