ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
. . . ఏసీపి శ్రీనివాస్ రుద్రూర్, బతుకమ్మ : ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని బోధన్ ఏసిపి శ్రీనివాస్ సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ‘అరైవ్- అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని కామధేను రైస్ మిల్ లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి శ్రీనివాస్, ఆర్టీఓ శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి,...