అందరూ సమిష్టిగా కలిసి పోరాడాలి
బతుకమ్మ, మోర్తాడ్: నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు అందరూ కలుపుకొని పోవాలని అందరూ మనవారే అన్న భావనతో ఉండాలని అందరిని కలుపుకొని బాల్కొండ నియోజకవర్గంలో తిరిగి కాంగ్రెస్ జెండా ఎగరాలని బలంగా కోరుకుంటున్నారని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ బుధవారం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ఈరవత్రి అనిల్, మానాలా మోహన్ రెడ్డి ,కొట్నాక్ తిరుపతి, అన్వేష్ రెడ్డి,ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి గారు,మార్కెట్ కమిటీ చైర్మన్ల తదితరులు పాల్గొన్నారు.