పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి
. . . సర్పంచ్ ఎర్రం సిలిండర్ నందిపేట్, బతుకమ్మ : గ్రామంలో పరిశుభ్రతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, చెత్తను రోడ్లపై పడేయకుండా ఆటోలకు అందించాలని సర్పంచ్ ఎర్రం సిలిండర్ గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నందిపేట్ గ్రామపంచాయతీలో శుక్రవారం రెండు నూతన చెత్త సేకరణ ఆటోలను ఘనంగా ప్రారంభించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమానికి సర్పంచ్ ఎర్రం సిలిండర్ లింగం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా...