జిల్లా భద్రత లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
. . . పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : జిల్లా భద్రత, డ్రగ్స్ నిర్మూలన, ట్రాఫిక్ నియంత్రణ, ఎన్నారై సమస్యల పరిష్కారంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య పిలుపునిచ్చారు. నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులతో పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాంతిభద్రతలు, ప్రజల భద్రత, విద్యార్థుల...