సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

  . . . కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఉమెన్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన . . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య పాల్గొని విద్యార్థినులకు సైబర్ నేరాలపై...