ఫోన్ ట్యాపింగ్ లో భాగం పంచుకున్న ప్రతీ ఒక్కరూ జైలుకు వెళ్లడం ఖాయం

  . . . స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు . . .. పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు  నిజామాబాద్, బతుకమ్మ . తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపుతున పోన్ ట్యాఫింగ్ లో బాగం పంచుకున్న ప్రతి ఓక్కరు జైలుకు వెళ్లడం ఖాయమని పిసీసీ చీఫ్ మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో  పిసీసీ చీప్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం...